Latest News

MB Updates..





Funny sayings...YOU will use going forward..defntly

Friday, 12 February 2010 , Posted by Raaj at 04:55


Finally, our columnist Vinod tried something different to make us smile for a minute...hoping better from him....hahahha

1. కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే గలీజ్ నాయాల..
2. బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల...
3. నాన్న సికారుకేల్డం అని పిల్లలదిగితే ఆఫీసు లో ఫామిలీ డే కితీసుకేల్తాననే కక్కుర్తి సన్నాసి....
4. స్నేహితుడు రిక్వెస్ట్ పంపితే accept చెయ్యకుండా తిరిగి request పంపేవెర్రి వెదవ...
5. అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్....
6. atm లో pan card పెట్టే తింగరి సన్నాసి....
7. ac కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ...
8. సముద్రంలో కప్పలు పట్టే మొహం...
9. Aquarium లో చేపలు పట్టే ఫేసూ..
10. ఉడతలు పట్టే వాడివి...
11. తొండ మొహం వెదవ...
12. తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా...
13. వాడేసిన బ్లేడ్ ముక్కలను ఇనప సామాన్ల వాడికి వేసే పీనాసి నాయాల...
14. అమ్మాయి సీక్రెట్ గా నీ బుక్ లో ప్రేమ లేఖ పెడుతుంటే చూసి, ఏమండి మీబుక్ కాదండీ నాది అని గట్టిగా అరిచే అర బుర్ర ఎదవా..
15. కుక్క వెంతపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి...
16. 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ...
17. శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా..
18. కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా...
19. రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.
20. ఎర్రసైన్యం R.narayana murthi దగ్గర break dance నేర్చుకొనే ఎదవా...

Posted by...

Vinod - a columnist from 3Idiots

Currently have 0 comments:

Leave a Reply

Post a Comment

Live Traffic Feed